Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 18, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
గణేష్ శోభాయాత్రల్లో DJల హోరు.. ఆంక్షలపై భిన్నాభిప్రాయాలు!
గణేష్ నిమజ్జన ఊరేగింపుల్లో DJల వినియోగంపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
DJ సౌండ్లకు అనుమతులివ్వాలని AP మంత్రి లోకేష్ పోలీసులను కోరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అధిక శబ్దాల వల్ల పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, కాబట్టి శబ్ద కాలుష్యాన్ని తగ్గించి భక్తి భావాన్ని పెంచాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
అయితే, ఏడాదికి ఒక్కసారి వచ్చే పండుగ సంబరాలపై ఆంక్షలు విధించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Tags:#Andhra Pradesh#National#Shorts





